ADB:రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే ప్రధాని లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. అన్నీ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు, వ్యవసాయం, డైరీ, ఫిషరిష్లను ప్రోత్సహించడానికి 42 వేల కోట్లతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారన్నారు.