TG: గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. ఈ 21 నెలల్లో BRS నిర్మించిన 3బ్యారేజీల నుంచి చుక్కనీళ్లు కూడా వాడలేదు. హరీష్ రావు పదే పదే అబద్దాలు చెబుతున్నారు. బనకచర్లకు మేం వ్యతిరేకమని ఎన్నోసార్లు చెప్పాం. రాష్ట్ర నీటి హక్కుల కోసం రాజీపడేది లేదు. కష్ణా నది జలాల్లో 734TMCల నీళ్లు రావాలని వాదనలు వినిపించాం’ అని అన్నారు.