BHNG: గ్రామ సర్పంచ్ నీల శిరీష, ఓంప్రకాశ్ గౌడ్ సోమవారం హైదరాబాద్లో MLC తీన్మార్ మల్లన్నని మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని సర్వే నం.518 భూములకు సంబంధించిన వివాదాలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు.