MDCL: కాప్రా డివిజన్లో స్ట్రాం వాటర్ డ్రైన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కల్లు కాంపౌండ్ నుంచి యెల్లారెడ్డి గూడ ఎక్స్ రోడ్ వరకు రూ.18.5 లక్షలు, ఆర్కే ఎన్క్లేవ్ నుంచి సీడీఎంఏ కాంపౌండ్ వరకు రూ.13.8 లక్షలు, ల్యాండ్‌మార్క్ కల్వర్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు రూ.19.8 లక్షలు, వంపుగూడ నాలా నుంచి సాకేత్ మిథిలా వరకు రూ.17 లక్షలతో పనులు జరుగుతున్నాయి.