HNK: తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హన్మకొండకు చెందిన అడ్వొకేట్ సహోదర్ రెడ్డి విజయం సాధించి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో నిబద్ధతతో సేవలు అందిస్తూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.