ASF: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ప్రచార రథాలను శుక్రవారం సిర్పూర్ MLA హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా BJP MLA లు పాయల్ శంకర్, రామారావు పటేల్ పాల్గొన్నారు.