NZB: జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. NZB ఆదర్శ మహిళ విద్యాలయం, ఆర్మూర్ బాయ్స్ ZPHS, రాకాసిపేట గర్ల్స్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.