HYD: జూబ్లీహిల్స్లో నామినేషన్ గడువు ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నేడు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో మధ్మాహ్నం 3 గంటల్లోపు ఆర్వో ఆఫీస్లో ఉన్నవారికి మాత్రమే నామినేషన్లు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రేపు నామినేషన్లు అధికారులు పరిశీలించనున్నారు. అలాగే ఈనెల 24 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. కాగా, వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.