MBNR: జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో రోడ్డు భద్రతా-వారోత్సవాల పోస్టర్ను జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత ఆవిష్కరించారు. ఆవహ మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ వినియోగించాలని, రాష్, ట్రిపుల్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి నేరమన్నారు. జడ్జి ఇందిరా పాల్గొన్నారు.