AP: IRR, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జికి రేపటి నుంచి భూసమీకరణ చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎండ్రాయి, వడ్డమాను నుంచి రెండో దశ భూసమీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా CRDAలో కొత్తగా 754 పోస్టులను ఒప్పంద, పొరుగుసేవలు, డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే ఏడుగురు మైనర్లకు పింఛన్ ఇచ్చేందుకు CRDA అనుమతి ఇచ్చిందన్నారు.