NDL: సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 14వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రూ. 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. మంత్రులు, సీఎస్ కే.విజయానంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.