NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శివమాల దీక్ష పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు.