MBNR: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో చైతన్య మహిళా సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదేవి మాట్లాడుతూ.. మద్యానికి, అత్యాచారాలకు, వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా చైతన్య మహిళా సంఘం పనిచేస్తూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కొరకు కృషి చేయాలని వారు కోరారు.