KDP: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె, ఐజీకార్ల్, పెద్ద రంగాపురం విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ రమేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆయా ప్రాంతాల్లో చెట్ల కత్తిరింపు కార్యక్రమం చేపడుతుండడంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.