AP: రైతుల భూములను అధికారుల ద్వారా గత పాలకులు తమ చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే చెప్పా. రాజముద్ర వేసి మళ్లీ పాస్బుక్లు ఇస్తానని గతంలోనే హామీ ఇచ్చా. 22-ఏ తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారు. రైతులంతా సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారు’ అని ఆరోపించారు