KRNL: ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకుని బీవీ మోహన్ రెడ్డి పేరు మీద నిర్వహించిన ఒంగోలులో ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతే దేశానికి వెన్నుముక్క అని, వారి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.