KNR: తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు ఉచిత CCTV కెమెరా ఇన్స్టలేషన్, సర్వీసింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18–45 సంవత్సరాల పురుషులు అర్హులు. ఆసక్తిగలవారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేయవచ్చని డైరెక్టర్ డీ. సంపత్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల వాసులకై ఇది ప్రత్యేక అవకాశం.