SRPT: చింతలపాలెంలో మెటల్ పౌడర్ కంపెనీ CSR నిధులు రూ.45 లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన స్కూల్ బిల్డింగ్‌ను,గురువారం రాత్రి ప్రారంభం చేసిన నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్కూల్ బిల్డింగ్‌ను నిర్మించిన మెటల్ పౌడర్ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు.