జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పని అయోమమంగా మారింది. రాత్రికి రాత్రే 160 మంది పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరుతో ట్రాన్స్ఫార్ చేశారు. కనీసం వాళ్లకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో కొందరికి దూరం అయిందిని, మరి కొందరికి ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. దీంతో జిల్లాలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.