RR: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల బంద్‌ను SFI నాయకులు విజయవంతం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సుమారుగా రూ. 8500 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్, రియంబర్స్ మెంట్ విడుదలకావాల్సి ఉన్నా ప్రభుత్వం ఏం పట్టనట్లుగా వ్యవహరించడం సరైనది కాదన్నారు.