BDK: పాల్వంచలో బీసీ బాలికల గురుకులం, ప్రభుత్వ పాఠశాలలోను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు పౌష్టికాహారం సౌకర్యాలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Tags :