NZB: రీజియన్ పరిధిలో ఆశించిన మేర బస్సులను నడిపిస్తున్నామని ప్రయాణికులు అధైర్య పడదని ఆర్ఎం జోష్నా తెలిపారు. డిపోల వారిగా ఆర్టీసీ కార్మికులతో సమ్మె విరమణకై, కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా, బస్సులను నడిపిస్తున్నామని, కావున ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.