HYD: హైదరాబాదీలు బిర్యానీ ప్రియులు. నిమిషానికి 34బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. ఏడాదిలో 1.57కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు. హైదరాబాద్కు సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన ఆర్డర్లే ఇలాఉంటే మిగతా సంస్థలవి, రెస్టారెంట్లో, వేడుకల్లో ఆరగించే విందులను కలుపుకొంటే బిర్యానీల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువే. అత్యధికులు చికెన్ బిర్యానీనే ఆరగిస్తున్నారు.
Tags :