MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లికి చెందిన ఎస్. చంద్ s/o చిన్న యాదగిరి చికిత్స కొరకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 2,50,000 LOC చెక్కును నేడు ఎమ్మెల్యే మాతృమూర్తి శ్రీమతి జనంపల్లి శశికళ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.