WNP: ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్లో ఉన్న ఫారం 6,7,8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే ఓట్లను తొలగించాలని ఆదేశించారు.