HYD: కూరగాయలు, కందిపప్పు మీ ఇంటి వద్దకే ఆర్డర్ చేస్తామని ఎవరైనా చెప్పారా..? యాప్స్ నమ్మినా..? నట్టేట మునుగుతారు జాగ్రత్త. HYD ఉప్పల్ ప్రాంతానికి చెందిన నరేందర్, ఇలానే నమ్మి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆర్డర్ చేసే సమయంలో కార్డు డీటెయిల్స్ హ్యాకింగ్ జరిగి, కార్డులో ఉన్న మనీ మొత్తం పోయినట్లు తెలిపారు. జాగ్రత్త..! SHARE IT