ADB: విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాలికల ఉన్నతవిద్యకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం గ్రామీణ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు స్వేటర్లు, షూస్ పంపిణీ చేశారు.