NLG: దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ బొడ్డుపల్లి శేఖర్ ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్నారు. దీంతో అతన్ని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. శేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగవరం మహేష్, జెల్ల రేణుగౌడ్, తదితరులు వెంట ఉన్నారు.