MDK: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టిపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా అధ్యక్షులు కొంగోటి యాదగిరి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.