TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ.. పిటిషన్ లో పేర్కొన్నారు. వెల్దండ, తిమ్మనోని పల్లితో పాటు వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.