TG: కాంగ్రెస్ పార్టీపై యుద్ధే చేస్తే తప్పా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావని కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలను గ్రామాల్లో కూల్చివేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ రిజర్వుడ్ స్థానాల్లో అన్ని చోట్లా నామినేషన్లు వేయాలని బీసీలకు ఆమె సూచించారు. బీసీలకు మోసం జరుగుతుంటే.. BRS ఎందుకు ప్రశ్నిండం లేదని మండిపడ్డారు.