ADB: నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు కలిసి ఉచిత వైద్య శిభిరాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దగ్గు, జలుబు, జ్వరాల పరీక్షలు చేసి సంబంధిత మందులు పంపిణి చేశారు. అదేవిధంగా 98 మందికి CBP టెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో RBSK అధికారి డా.స్వప్న, ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్, ఓం ప్రకాష్, ఉత్తమ్, సాయన్న పాల్గొన్నారు.