కోనసీమ: కాట్రేనికోన మండల పరిధిలో కుండలేశ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో నరసాపురం ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం ఈవో సూర్య వెంకట దుర్గా అధర్వంలో ప్రధాన అర్చకులు కామేశ్వర రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.