CTR: పూతలపట్టు మండలం అయ్యప్పగారిపల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో బుధవారం రైతన్నా ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పధకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం AMC ఛైర్మన్ భాస్కర్ నాయుడు, మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.