TPT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, సేవలు అన్ని ఒకే చోట అందించే ‘వన్-స్టాప్ అడ్మినిస్ట్రేషన్’ అమల్లోకి వచ్చింది. తిరుపతిలోని జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి వి.జయంత్ కుమార్ను శ్రీసిటీ ఫెసిలిటేషన్ ఆఫీసర్గా నియమించారు.