MBNR: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. జిల్లా క్యాంపు ఆఫీస్లో ఇవాళ ‘యూనిటీ మార్చ్ పోస్టర్’ను ఆమె విడుదల చేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ జయంతి సందర్భంగా ‘ఏక్ భారత్-ఆత్మనిర్బర్ భారత్ సస’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.