NLG: దేవరకొండ మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల సందర్బంగా జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్), పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ జాబితాను, హెల్ప్ డెస్క్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాలో తప్పులు సరి చేయాలని సూచించారు.