GDWL: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ధరూర్(M) రేవులపల్లి స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 10 నుంచి 15 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఆసక్తి గల జట్లు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.