HYD: రాష్ట్ర R&B ఇంజనీర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గానికి HYDలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి సహకారంతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ ఆమోదం పొందినట్టు వివరించారు. ఒకేసారి 118 మంది AEE లు DE లుగా, 72 మంది DE లు EE లుగా, 29 మంది EE లు SE లుగా, ఆరుగురు SE లు CE లుగా, CE లు ENC లుగా ప్రమోషన్ పొందారు.