ADB: విద్యార్థులను మంచి ఆరోగ్య అలవాట్ల వైపు మళ్ళించి, చెడు వ్యాసనలకు దూరంగా ఉంచడం కోసం ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతో విద్యార్థులు ఉత్సహంగా ఉంటారని పేర్కొన్నారు.