SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాగి జావను వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగి జావ అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు.