ADB: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్-కిన్వట్కు రోడ్డు అనుసంధానం, పలు అభివృద్ధి పనుల మంజూరు అంశాలపై చర్చించినట్లు నగేష్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. MLA కేరమ్ భీంరావ్ తదితరులున్నారు.