HYD: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లు పునరుద్ధరించబడ్డాయి. ఈ వెబ్సైట్లలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ సహా అన్ని విభాగాల పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ప్రజలు ఆన్లైన్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. cyberabadpolice.gov.in, rachakondapolice.telangana.gov. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్లో ఉంటాయి.