NRML: టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ జన్మదిన సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య, జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజశేఖర్, ప్రమోద్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు మరింత ఉన్నత స్థానాలు అలంకరించాలని వారు ఆకాక్షించారు.