SRPT: ప్రభుత్వ విద్యారంగానికి పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సమాజ శ్రేయస్సుకోసం హరిత ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, హుజూర్ నగర్ మండల విద్యాధికారి సైదా నాయక్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.