PDPL: గోదావరిఖని లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న గడ్డం జగదీశ్వర్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో సన్మానించారు. గత కొన్నేళ్లుగా ఇంగ్లీష్ సబ్జెక్టులో జిల్లా రిసోర్స్ పర్సన్, డిజిటల్ లెసన్ ప్రజెంటర్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ విధానంతో బోధిస్తున్నారు.