MNCL: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులు అన్నారు. బెల్లంపల్లి పట్టణం 21వ వార్డులో శుక్రవారం రహదారులకు ఇరువైపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు.కాలనీలో చెత్త ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు. చెత్త సేకరణకు వచ్చే ఆటో, ట్రాలీలకు తడి, పొడి చెత్త వేరుగా చేసి అందివ్వాలని కాలనీ ప్రజలకు సూచించారు.