WNP: ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం UDIDని అమల్లోకి తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై అవగాహన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో UDID పోర్టల్ ద్వారానే దివ్యాంగులకు ధృవపత్రాలు జారి చేయడం జరుగుతుందన్నారు.