SRD: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎంశ్రీ పథకంలో జిల్లాకు చెందిన 40పాఠశాలలు ఎంపికైనట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోపు http:///pmshree. education.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.