SRCL: ఇంటర్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సాయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.